YSR Congress Party MLA Malladi Vishnu likely to be appoint as Andhra Pradesh Brahmin Welfare Corporation Chairman. Official Orderes will be release soon. Malladi Vishnu name also taking consideration for member of Tirumala Tirupati Devasthanams Board.
#ysrcp
#malladivishnu
#vijayawadacentral
#andhrapradesh
#chairman
#ttdboard
#BrahminCorporation
#Chairman
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించే అవకాశం ఉంది. ఆయనను ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ సంస్థ ఛైర్మన్ పగ్గాలను అప్పగించవచ్చని తెలుస్తోంది. దీనితోపాటు ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా నియమించవచ్చని కూడా అంటున్నారు.